తాజా వార్తలు

కాంగ్రెస్ గెలిస్తే ..బాంబులు పేలే ప్రమాదం వుంది

 సిరా న్యూస్,సంగారెడ్డి; సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బిజెపి శ్రేణుల ర్యాలీ ర్యాలీకి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హజరయ్యారు. రాజా సింగ్ మాట్లాడుతూ ఏ విధంగా దుబ్బాక ప్రజలు గెలిపించి అసెంబ్లీ పంపారో పటాన్ చేరు ప్రజలు ఓటేసి పార్లమెంట్ కు పంపుతారని నమ్మకం వుంది. దేశ రక్షణ, ధర్మ రక్షణ కొరకు ఓటు వేసి పార్లమెంట్ పంపుతారు. హమారే బడే సాలేకు డర్ హోగా ఈ రోజు భారత్ లో ఎలాంటి ప్రధాని కావాలి. ఇక్కడ కాంగ్రెస్ గెలిచి దేశంలో కాంగ్రెస్ గెలిస్తే దేశమంతటా బాంబుల ధమాకా మోగుతుంది. పాకిస్తాన్ తో పంగ తీసుకుంటే అతని దగ్గర అణుబాంబులు వుంటే. మన దగ్గర లేవా అణు బాంబులు లేవా. చాలా చోట్ల మసీదుల్లో సమావేశాల్లో చర్చ జరుగుతుంది.. కాంగ్రెస్ ఓటు…

Read More
11 May 2024, 3:30 pmsiranews.in