ఆంధ్రప్రదేశ్

అక్రమ కర్ణాటక మద్యం స్వాధీనం…

సెబ్ సీ.ఐ సువర్ణ లత 138.24 లీటర్ల మద్యం స్వాధీనం అదుపులో నిందితులు,కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలింపు  సిరా న్యూస్,తుగ్గలి/పత్తికొండ; తుగ్గలి మండల పరిధిలోని గల రాంకొండ గ్రామ పరిసర ప్రాంతాల యందు అక్రమ కర్ణాటక మద్యం ను స్వాధీనం చేసుకున్నట్లు పత్తికొండసెబ్ సి.ఐ సువర్ణలత తెలియజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చిన సమాచారం మేరకు పత్తికొండ సెబ్ పోలీసులు జరిపిన దాడులలో తుగ్గలి మండలంలోని రాంకొండ గ్రామ పరిసర ప్రాంతాలలో అక్రమ మద్యం నిల్వచేసిన హరిజన నాగరాజు (25),ఎస్.అనిల్ (26) అనే ఇద్దరు ముద్దాయిలను అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న 138.24 లీటర్ల ఒరిజినల్ ఛాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని, వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సెబ్ సీ.ఐ సువర్ణ లత తెలియజేశారు.ఈ దాడులలో…

Read More
4 Sep 2024, 6:57 pmsiranews.in