కడప జిల్లా ఇంచార్జ్ మంత్రి సవితకు వినతి పత్రం
సిరా న్యూస్,బద్వేలు;
వేంపల్లి పాపాఘ్న నదిలో యదేచ్ఛ ఇసుక తరలింపును ఆపాలని మంగళవారం కడప జిల్లా ఇన్చార్జ్ మంత్రి సవిత కి వినతిపత్రం అందజేసిన రైతులు, ప్రజలు..ప్రస్తుతం పాపాగ్ని నదిలో ఇసుక రవాణా చేస్తున్న ప్రాంతం సమీపంలో.వ్యవసాయ భూములు, 20 గ్రామాలకు త్రాగునీరు అందించే వాటర్ బోర్లు ఉన్నాయని మంత్రికి వెల్లడించిన రైతులు,ప్రజలు రైతుల వినతి పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి సవిత..
అంతకుముందు తొలిసారిగా వేంపల్లికు వచ్చిన మంత్రికి టీడీపీ, బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఘన స్వాగతం పలికారు.