తెలంగాణ

illegal toddy shops ఫలించిన బీజేవైఎం, ఏబీవీపీ పోరాటం..

సిరాన్యూస్, బేల: ఫలించిన బీజేవైఎం, ఏబీవీపీ పోరాటం.. బేల మండల కేంద్రంలో ఉన్నటువంటి తెల్లకల్లు  షాపులను తొలగించాలని సంవత్సరం నుండి బీజేవైఎం, ఏబీవీపీ నాయకులు తున్న పోరాటం ఫలించిందని, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మాడవార్ హరీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెల్లకల్లు షాపులకు లైసెన్స్, సరైన పత్రాలు లేని షాపులను తొలగించాలని ఆబ్కారి శాఖ సీఐ ఆదేశాలు జారీ చేశారని అన్నారు. ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ షాపులను షాపులను తొలగించినందుకు ఆబ్కారీ శాఖ అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Read More
15 Dec 2023, 6:08 pmsiranews.in