తాజా వార్తలు

Infinity Charitable Trust: మెదడు వాపుతో వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌బాలుడు

సిరా న్యూస్, కుందుర్పి మెదడు వాపుతో వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌బాలుడు *  ఆర్థిక సాయం అందించిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే అనారోగ్యానికి గురైన ఓ బాలుడికి శుక్రవారం ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ చేయూత అందించారు.  వివరాల్లోకెళ్తే... బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే గొల్ల నరసింహులు, లలితమ్మ దంపతులకు 4 సంవత్సరాల బాలుడు రామ్మూర్తి కి మూడేళ్లుగా బ్రెయిన్ సంబంధిత (మెదడు వాపు) వ్యాధి సోకింది.  క్రమంగా మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కావడంతో దయనీయ స్థితిలోకి చేరుకున్నారు.  కనీసం తన ఆహారం కూడా తాను తీసుకోలేని ఆ బాలుడికి ఆహరం నోటి ద్వారా కాకుండా పొట్టలో నేరుగా ఒక ట్యూబ్ అమర్చి దానిద్వారా అందిస్తున్నారు. గత నాలుగు సంవత్సరాల నుండి పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో వైద్యం చేయిస్తున్న…

Read More
16 Feb 2024, 12:46 pmsiranews.in