
పొన్నవోలు అన్నం తింటున్నాడా..గడ్డి తింటున్నాడా
టిడిపి నేత బుద్దా వెంకన్న సిరా న్యూస్,విజయవాడ; పొన్నవోలు సుధాకర్ రెడ్డి నోటికొచ్చిన విధంగా వాగుతున్నాడు. జగన్ ప్రభుత్వం లో కూడా రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి కూడా ఇలాగే కూతలు కూశాడని టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. . ప్రభుత్వం నుంచి జీతం తీసుకుని జగన్ కు పాలేరులా పని చేశాడు. చంద్రబాబు అరెస్టు సమయంలో ఊరూరా తిరిగి ప్రచారం చేశాడు. ఇప్పుడు తిరుమల లడ్డూని అపవిత్రం చేసినా పంది కొవ్వు తో పోల్చి మాట్లాడుతున్నాడు. అసలు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా. పంది కొవ్వు గురించి జగన్, విజయసాయి రెడ్డి లకు చెప్పు. గతంలో వారి ద్వారా ప్రజాధనం తిన్నావు. అన్నంలో నువ్వు పంది కొవ్వు వేసుకుంటున్నావా, నెయ్యి వేసుకుంటున్నావా. లాయర్ అయితే ఏదైనా వాగుతావా... నీకు లా పట్టా ఎవరిచ్చారు. నిబంధనలు…
