తాజా వార్తలు

Jadhav Rajesh Babu at Nagoba: నాగోబాను సందర్శించిన జాదవ్ రాజేష్ బాబు…

సిరా న్యూస్, ఆదిలాబాద్: నాగోబాను సందర్శించిన జాదవ్ రాజేష్ బాబు... ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో కొలువైన నాగోబా ఆలయాన్ని బిజెపి నాయకులు, బైంసా ఏఎంసీ మాజీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు సందర్శించారు. ఈ మేరకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా నాగోబా జాతర కొనసాగుతుండగా, ఆయన బిజెపి నాయకులతో కలిసి నాగోబా ను దర్శించుకున్నారు. ఆయన వెంట అతని కుమారుడు జాదవ్ విజయ్ కుమార్, పలువురు బిజెపి నాయకులు ఉన్నారు.

Read More
15 Feb 2024, 2:30 pm
Updated: 15 Feb 2024, 2:38 pm
siranews.in