తాజా వార్తలు

జగన్ ఆ దమ్ముందా

సిరాన్యూస్,కడప; చావుకు తెగించినోడు దేనికైనా సిద్ధం అంటాడు..అదే పంథాలో పోతున్నాడు వివేకా హత్య కేసులో అఫ్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరితాను ఎవరికి భయపడేది లేదని...పులివెందులో ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ఉంటున్నాని ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండంటూ సవాల్ విసిరారు. రాజీకి రావాలని వైసీపీ పెద్దల నుంచి ఒత్తిడి ఉందన్న ఆయన....వివేకా హత్య లో పాల్గొని తప్పు చేశానని మరోసారి అలాంటి తప్పు చేయదల్చుకోలేదని దస్తగిరి తెలిపాడు.వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడు, అప్రూవర్ గా మారిన దస్తగిరి వివిధ కేసుల్లో మళ్లీ జైలుకు వెళ్లి నాలుగు నెలల తర్వాత బెయిల్ పైవిడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కీలక ఆరోపణలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి హత్యను అడ్డం పెట్టుకొని సానుభూతితో జగన్‌ ఎన్నికల్లో గెలుపొందారని.. ఇప్పుడు…

Read More
24 Feb 2024, 6:10 pmsiranews.in