Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 19 April 2024, 8:39 pmEditor : SIRA NEWS
job mela: 20న శ్రీ రాజరాజేశ్వర ఒకేషనల్ కళాశాలలో జాబ్ మేళా

సిరాన్యూస్, ఇచ్చోడ
20న శ్రీ రాజరాజేశ్వర ఒకేషనల్ కళాశాలలో జాబ్ మేళా
ఐటిసి హైదరాబాద్ కంపెనీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ శ్రీ రాజరాజేశ్వర ఒకేషనల్ కళాశాలలో ఈనెల 20న జాబ్ మేళ నిర్వహిస్తున్నారు. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్,అగ్రికల్చరల్ క్రాప్ ప్రొడక్షన్,డైరీ (ఎల్ఎం & డి టి), ఎలక్ట్రిషన్ ఉత్తీర్ణులు అయిన బాలికలు మాత్రమే అర్హులని తెలిపారు. జాబ్ మేళాకు శనివారం ఉదయం 9 గంటలకి హాజరు కావాలని తెలిపారు. మరిన్నివివరాల కోసం 8790307944,7569951573 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.
