
jogu Ramanna:16న ఆదిలాబాద్ జిల్లాకు కేటీఆర్ రాక : మాజీ మంత్రి జోగురామన్న
సిరాన్యూస్, ఆదిలాబాద్ 16న ఆదిలాబాద్ జిల్లాకు కేటీఆర్ రాక : మాజీ మంత్రి జోగురామన్న ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టండి.. తెలంగాణ గొంతుక వినబడాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించండి పార్లమెంట్ లో తెలంగాణ గొంతుక వినబడాలంటే బీఆర్ఎస్ ఎంపీలతోనే సాధ్యమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల ముందుంచి రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఘన విజయానికి కృషి చేస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. ఈనెల పదహారవ తేదిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్హాజరు కానున్న కార్యక్రమ విజయవంతానికి చేపట్టవలసిన కార్యాచరణ పై సుదీర్ఘంగా చర్చించారు. పార్లమెంట్ స్థాయి సమావేశంలో భాగంగా బూత్ కార్యకర్తలతో కలిసి కేటీఆర్ సమావేశం కానుండగా... అందుకు సంబంధించిన అంశాలపై…
