తాజా వార్తలు

Jogu Ramanna: ఇంద్ర‌వెల్లి అమ‌ర‌వీరుల స్తూపానికి నివాళుల‌ర్పించిన మాజీ మంత్రి జోగు రామన్న

సిరా న్యూస్,ఇంద్ర‌వెల్లి ఇంద్ర‌వెల్లి అమ‌ర‌వీరుల స్తూపానికి నివాళుల‌ర్పించిన మాజీ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ జిల్లా ఇంద్ర‌వెల్లి ఆదివాసీ అమరవీరులకు బీఆర్ ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ ఎస్‌ పార్టీ ఇంచార్జీ భూక్యా జాన్సన్ నాయక్ నివాళుల‌ర్పించారు. ఇంద్రవెళ్లి మండల కేంద్రంలో గల ఆదివాసీ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న, ఖానాపూర్ ఇంచార్జి జాన్సన్ నాయక్ , బోథ్ శాసన సభ్యులు అనిల్ జాద‌వ్‌ల‌తో తో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1981 ఏప్రిల్ 20 మరువలేని రోజని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమాయక ఆదివాసీ బిడ్డన్ని పిట్టల కాల్చిచంపిన ఘనత నేటి కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని…

Read More
20 Apr 2024, 4:43 pmsiranews.in