తాజా వార్తలు

Jogu Ramanna: కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణను కరువుగా ప్రాంతంగా మారుస్తున్నాయి :మాజీ మంత్రి జోగు రామన్న‌

సిరాన్యూస్, ఆదిలాబాద్‌ కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణను కరువుగా ప్రాంతంగా మారుస్తున్నాయి :మాజీ మంత్రి జోగు రామన్న‌ * ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలో బీఆర్ఎస్ నాయ‌కుల విస్తృత ప్ర‌చారం తెలంగాణ ప్రజలు టాక్సులు కడుతున్న కానీ ..ప్రజలకు సంక్షేమ పథ‌కాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తిరిగి ఇవ్వలేకపోతుందని మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. గత బి ఆర్ఎస్ ప్రభుత్వంలో గడపగడపకు సంక్షేమ పథకాలు అందించి బడుగు బలహీన వర్గాలకు అండగా గత కారు గుర్తు ప్రభుత్వం నిలిచింది అన్నారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని మోచి గల్లి తో పాటు వార్డ్ నెంబర్ 46 జామ మస్జిద్ ఏరియాలో విస్తృతంగా పర్యటించారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గడపగడపకు ఓటర్లను కలుస్తూ తెలంగాణ ప్రజల పక్షాన…

Read More
30 Apr 2024, 5:06 pmsiranews.in