తాజా వార్తలు

Joguramanna:ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్ర‌భుత్వం విఫ‌లం : మాజీ మంత్రి జోగురామ‌న్న‌

సిరాన్యూస్‌,ఆదిలాబాద్‌ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్ర‌భుత్వం విఫ‌లం : మాజీ మంత్రి జోగురామ‌న్న‌ * బీఆర్ఎస్ లో పలువురు చేరికలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయిందని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి రోజున అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి నివాళి అర్పించకపోవడం సరైంది కాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఇటివల కాంగ్రెస్ లో చేరిన పలువురు నేతలు తిరిగి గులాబి గూటికి చేరగా... వారికి కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. బేల మండలం సైద్పూర్ మాజీ సర్పంచ్ రోహిత్ దాస్ తో పాటు గోపాల్, రాం లాల్, సంతోష్ తదితరులు మాజీ మంత్రి జోగురామన్న సమక్షంలో బీఆర్ ఎస్‌ లో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న…

Read More
15 Apr 2024, 7:54 pmsiranews.in