తాజా వార్తలు

Joguramanna: దోస వేసి..ఓట్లు అభ్య‌ర్థించిన మాజీ మంత్రి జోగురామ‌న్న

సిరా న్యూస్, ఆదిలాబాద్‌ దోస వేసి..ఓట్లు అభ్య‌ర్థించిన మాజీ మంత్రి జోగురామ‌న్న ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి జోగురామ‌న్నదోస వేసి ఓట్లు అభ్యర్థించారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వార్డ్ నెంబర్ 10 కుమ్మరి పేట్ తో పాటు మరిన్ని వార్డులను కార్యకర్తలతో కలిసి గడపగడపకు విస్తృతంగా తిరుగుతూ ఓటర్లను కలుస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. పలుచోట్ల ఆయా కుల వృత్తుల పనులు చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. ఆత్రం సక్కు ను గెలిపించాలని కోరారు.అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ రాజకీయాల్లోకి దేవుళ్ళ ప్రస్తావన ఎందుకు తెస్తున్నారో కాంగ్రెస్, బీజేపీ లను ఆదిలాబాద్ మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. బీజేపీ నాయకులు రాముడు పేరు చెబుతూ రాజకీయం చేస్తుంటే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి దేవుడి పేర్లపై ఒట్లు పెడుతూ రాజకీయం చేయడం మానుకోవాలన్నారు. స్థానిక…

Read More
1 May 2024, 1:40 pmsiranews.in