ప్రముఖ వార్తలు

Joguramanna: రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నాలు చేయ‌డం స‌రికాదు : మాజీ మంత్రి జోగురామన్న

సిరాన్యూస్, ఆదిలాబాద్‌ రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నాలు చేయ‌డం స‌రికాదు : మాజీ మంత్రి జోగురామన్న * బీజేపీకి ఓట‌మి భ‌యం పట్టుకుంది * అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షించే బీఆర్ఎస్‌కు పట్టం కట్టాలి బీజేపీ కి ఓటమి భయం పట్టుకుందని, ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని బీ.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. భైంసాలో నిర్వహించిన రోడ్ షో లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ పై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భైంసా రోడ్ షో లో జరిగిన దాడి పక్క ప్రణాళిక ప్రకారం జరిగిందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. ఎన్నికల్లో…

Read More
10 May 2024, 5:15 pmsiranews.in