తాజా వార్తలు

Joguramanna: గొల్లి రామయ్య కుటుంబాన్నిప‌రామ‌ర్శించిన జోగురామ‌న్న‌, అనిల్ జాద‌వ్

సిరాన్యూస్‌, భీంపూర్ గొల్లి రామయ్య కుటుంబాన్నిప‌రామ‌ర్శించిన జోగురామ‌న్న‌, అనిల్ జాద‌వ్ ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అర్లి టి గ్రామ మాజీ ఎంపీటీసీ గొల్లి రామయ్య మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ శాసన సభ్యులు అనిల్ జాద‌వ్‌లు శ‌నివారం బాధిత‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంత‌రం వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియ‌జేశారు.  వీరి వెంట పలువురు నాయకులు ఉన్నారు.

Read More
22 Jun 2024, 12:25 pmsiranews.in