తాజా వార్తలు

Joguramanna: అన్నెల వసంత్‌ను పరామర్శించిన మాజీమంత్రి జోగురామ‌న్న‌

సిరాన్యూస్, ఆదిలాబాద్‌ అన్నెల వసంత్‌ను పరామర్శించిన మాజీమంత్రి జోగురామ‌న్న‌ ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని సుభాష్ నగర్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు అన్నేలా వసంత్ ఇటీవల ప్రమాదవశాత్తు సర్జరీకి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగు రామన్న మంగళవారం వారి నివాసానికి చేరుకొని వసంత్ ను పరమర్శించారు. కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆయ‌న వెంట మాజీ ఎంపీపీ రాజన్న, అశోక్. బట్టు సతీష్, మౌర్య సురేందర్ తదితరులు గోపాల్ ఉన్నారు.

Read More
9 Jul 2024, 7:22 pm
Updated: 9 Jul 2024, 9:49 pm
siranews.in