
Johnson Naik: కిరణ్ పార్థివ దేహాన్నిసందర్శించిన నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్య జాన్సన్ నాయక్
సిరాన్యూస్, కడెం కిరణ్ పార్థివ దేహాన్నిసందర్శించిన నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్య జాన్సన్ నాయక్ నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పాండపూర్ గ్రామానికి చెందిన కొట్టే కిరణ్ శనివారం ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు. ఈవిషయం తెలుసుకున్న ఖానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్య జాన్సన్ నాయక్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని పార్థివ దేహాన్ని సందర్శించారు.మృతదేహాన్ని కి సంబంధించిన ఏర్పాట్లు త్వరగా పూర్తిచేయాలని డాక్టర్లతో మాట్లాడారు.
