శాంతి స్థాపన కొరకు జేఐహెచ్ లో చేరండి

సిరా న్యూస్,కమాన్ పూర్;
శాంతి స్థాపన కోసం జమాతే ఇస్లామీ హింద్ లో చేరాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం కె ఎం జఫర్ అన్నారు.
గోదావరిఖని లోని 8 ఇంక్లైన్ కాలనీ జమాత్ ఇ ఇస్లామీ హింద్ లైబ్రరీ లో జరిగిన కార్యక్రమంలో శాంతి స్థాపన కోరకు జేఐహెచ్ సభ్యులు-గ చేరి బలోపేతం చేయలని పిలుపు నిచ్చారు జమాత్ ఇస్లామీ హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం.కె.ఎం. జఫర్ ముఖ్య అతిథి గా పాల్గోని మాట్లాడుతు రామగిరి, పాలకుర్తి, రామగుండం, ముత్తారం, ఓడేడు మండల ఇంచార్జి ల మీటింగ్ లో వాలంటీర్లు, కార్యకర్తలను ల జమాత్ సభ్యులు ( అర్కాన్ )గా చేరమని కోరరు-రాష్ట్ర కార్యదర్శులు- నయీముద్దీన్, అలీముద్దీన్, జిల్లా అధ్యక్షుడు – ముజమ్మిల్ ఇర్ఫాన్, స్థానిక అధ్యక్షుడు మేరాజ్ అహ్మద్, వైస్ ప్రెసిడెంట్ క్వాజీ ముహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ,సయ్యద్. జావీద్ అక్మల్ హుస్సేనీ-డిప్యూటీ జనరల్ మేనేజర్,అహ్మద్ పాషా, అబ్దుల్ రజాక్,మక్సూద్ అహ్మద్ ఖాన్,అక్బర్, అజారుద్దీన్, సిరాజుద్దీన్, మిన్హాజ్ ఉద్దీన్, ఫయాజ్, నయీముల్లా, అబ్దుల్ ఖలీక్, మునవ్వరుద్దీన్, ఖాజా మొయినుద్దీన్,గౌహర్ అంజుమ్, హుస్నా తక్రీమ్, తదితరులు పల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *