తాజా వార్తలు

శాంతి స్థాపన కొరకు జేఐహెచ్ లో చేరండి

సిరా న్యూస్,కమాన్ పూర్; శాంతి స్థాపన కోసం జమాతే ఇస్లామీ హింద్ లో చేరాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం కె ఎం జఫర్ అన్నారు. గోదావరిఖని లోని 8 ఇంక్లైన్ కాలనీ జమాత్ ఇ ఇస్లామీ హింద్ లైబ్రరీ లో జరిగిన కార్యక్రమంలో శాంతి స్థాపన కోరకు జేఐహెచ్ సభ్యులు-గ చేరి బలోపేతం చేయలని పిలుపు నిచ్చారు జమాత్ ఇస్లామీ హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం.కె.ఎం. జఫర్ ముఖ్య అతిథి గా పాల్గోని మాట్లాడుతు రామగిరి, పాలకుర్తి, రామగుండం, ముత్తారం, ఓడేడు మండల ఇంచార్జి ల మీటింగ్ లో వాలంటీర్లు, కార్యకర్తలను ల జమాత్ సభ్యులు ( అర్కాన్ )గా చేరమని కోరరు-రాష్ట్ర కార్యదర్శులు- నయీముద్దీన్, అలీముద్దీన్, జిల్లా అధ్యక్షుడు - ముజమ్మిల్ ఇర్ఫాన్, స్థానిక అధ్యక్షుడు మేరాజ్ అహ్మద్, వైస్…

Read More
28 Sep 2024, 5:03 pmsiranews.in