తాజా వార్తలు

Journalist Sandesh Bhardwaj: సీనియర్ పాత్రికేయులు సందేశ్ భరద్వాజ్ కి హిందీ సేవా సమితి సన్మానం

సిరాన్యూస్‌,ఆదిలాబాద్‌ సీనియర్ పాత్రికేయులు సందేశ్ భరద్వాజ్ కి హిందీ సేవా సమితి సన్మానం హిందీ డైలీ పత్రిక సంపాదకులు సందేశ్ భరద్వాజ్ ను సత్యశోధక సమాజ స్థాపన 151 వ దినోత్సవాన్ని పురస్కరించుకొని హిందీ భాషా సేవా సమితి ఆదిలాబాద్ జిల్లా శాఖ కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత సందేశ్ భరద్వాజ్ మాట్లాడుతూ హిందీ భాషాభివృద్ధి కోసం హిందీ భాష సేవా సమితి సభ్యులు గత పది సంవత్సరాలుగా నిరంతరంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం హిందీ దినోత్సవాన్ని జిల్లా స్థాయిలో జరుపుతూ సాహితీవేత్తల్ని, హిందీ భాషా ప్రేమికుల్ని, హింది పండితుల్ని, విద్యార్థిని విద్యార్థులని ఒక్కదాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ హిందీ భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. హిందీ భాషా సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పెట్కులే మాట్లాడుతూ…

Read More
24 Sep 2024, 6:52 pmsiranews.in