
Kamai Surendar Reddy: కాంగ్రేస్ గూటికి కామాయి సురేందర్ రెడ్డి…
సిరా న్యూస్, ఆదిలాబాద్: కాంగ్రేస్ గూటికి కామాయి సురేందర్ రెడ్డి... + కంది శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ తీర్థం + జోగు రామన్నతో 30ఏళ్ల అనుబంధానికి బ్రేకప్ + బీఆర్‌ఎస్‌లో గుర్తింపు లేకనే పార్టీ మారినట్లు ఆవేదన ఆదిలాబాద్‌లో బీఆర్‌ఎస్ నుండి కాంగ్రేస్‌లో వలసలు ఆగడం లేదు. రోజురోజుకు బీఆర్‌ఎస్ నుండి కాంగ్రేస్‌లో చేరుతున్న నాయకుల సంఖ్య పెరుతోంది. ఇటీవలే ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కామాయి గ్రామానికి చెందిన కేతిరెడ్డి సురేందర్ రెడ్డి సైతం కాంగ్రేస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజక వర్గ ఇంచార్జీ కంది శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో ఆయన కాంగ్రేస్ పార్టి కండువా కప్పుకున్నారు. గడిచిన 30సంవత్సరాలుగా మాజీ మంత్రి జోగు రామన్న వెంట నడిచిన సురేందర్ రెడ్డికి జోగు రామన్నతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే…
