తాజా వార్తలు

Kandi Srinivasa Reddy: కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిల‌ర్ సాయి ప్ర‌ణ‌య్ 

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌ కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిల‌ర్ సాయి ప్ర‌ణ‌య్  * కంది శ్రీ‌నివాస రెడ్డి స‌మ‌క్షంలో ప‌లువురు చేరిక‌లు * ఎంపీ అభ్య‌ర్ధి ఆత్రం సుగుణ విజ‌యానికి కృషి చేయాలి రానున్న ఎన్నిక‌ల‌లో అంతా ఒక‌టై క‌ష్ట‌ప‌డి ప‌నిచేసి ఆదిలాబాద్ ఎంపీ అభ్య‌ర్ధి ఆత్రం సుగుణ విజ‌యానికి కృషి చేయాల‌ని అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి పిలుపునిచ్చారు. ప్ర‌జా సేవాభ‌వ‌న్ లో జ‌రిగిన చేరిక‌ల కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. 3వ‌వార్డు బీఆర్ ఎస్ కౌన్సిల‌ర్ సాయి ప్ర‌ణ‌య్ తో పాటు ఆయ‌న అనుచ‌రులు ,తిల‌క్ న‌గ‌ర్, ఖానాపూర్ నుండి శంక‌ర్, అభుజ‌ర్ , షేక్ ఫ‌రీద్ ప్ర‌జా సేవాభ‌వ‌న్ కు వ‌చ్చి కంది శ్రీ‌నివాస రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారంద‌రికి కండువాలు క‌ప్పిన కెఎస్ఆర్ పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. యువ‌కుడైన…

Read More
4 Apr 2024, 3:28 pmsiranews.in