తాజా వార్తలు

Kandi Srinivasa Reddy: గండ్ర‌త్ సుజాత‌, అల్లూరి సంజీవ్‌రెడ్డి పార్టీ ద్రోహులు: కంది శ్రీ‌నివాస‌రెడ్డి

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌ గండ్ర‌త్ సుజాత‌, అల్లూరి సంజీవ్‌రెడ్డి పార్టీ ద్రోహులు: కంది శ్రీ‌నివాస‌రెడ్డి బీజేపీ వ‌ద్ద‌ పైస‌లు తీసుకుని కాంగ్రెస్‌కు ద్రోహం * పాయ‌ల్‌  శంక‌ర్ వ‌న్‌టైం ఎమ్మెల్యేనే..రాజ‌కీయంగా భ‌స్మం కావ‌డం త‌థ్యం * ఎన్నిక‌ల్లో క‌ష్ట‌ప‌డి ప‌ని చేసిన వారికి ధ‌న్య‌వాదాలు కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను న‌మ్మించి న‌య‌వంచ‌న చేశార‌ని, గండ్ర‌త్ సుజాత‌, అల్లూరి సంజీవ్‌రెడ్డి పార్టీ ద్రోహుల‌ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీ‌నివాస‌రెడ్డి ఆరోపించారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని, డ‌బ్బుల సంచులు తీసుకుని త‌మ కార్య‌క‌ర్త‌ల‌ను గంద‌ర‌గోళానికి గురిచేశార‌ని వ్యాఖ్య‌నించారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని విచ్చిన్నం చేయాల‌నుకునేవారికి కార్య‌క‌ర్త‌లే స‌రైన బుద్ధిచెబుతారంటూ హిత‌వు ప‌లికారు. అటు పాయ‌ల శంక‌ర్ వ‌న్‌టైం ఎమ్మెల్యేన‌ని, డ‌బ్బుమీదున్న ప్రేమే ఆయ‌న్ను భ‌స్మం చేస్తుంద‌ని జోస్యం చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని ప్ర‌జాసేవా భ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం…

Read More
14 May 2024, 5:53 pm
Updated: 14 May 2024, 10:30 pm
siranews.in