తెలంగాణ

Kandi Srinivasa Reddy: ఎవరు అధైర్యపడవద్దు… అండగా ఉంటా…

సిరా న్యూస్, ఆదిలాబాద్: ఎవరు అధైర్యపడవద్దు... అండగా ఉంటా... + కార్యకర్తల సమావేశంలో కంది శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడవద్దని అందరికీ అందుబాటులో ఉంటూ, అండగా ఉంటానని ఆ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రజాసేవ భవన్ కార్యాలయంలో ఈ మేరకు కార్యకర్తలు, నాయకులతో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎన్నికలు ఏవైనప్పటికీ కూడా గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. ఈ సదర్భంగా ఆదిలాబాద్ రూరల్ మండలం అర్లి - బి గ్రామానికి చెందిన మనోహర్ కంది శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రాగా, ఆయనకు కండువా కప్పి సాదరంగా…

Read More
8 Feb 2024, 2:20 pm
Updated: 8 Feb 2024, 2:23 pm
siranews.in