ఆంధ్రప్రదేశ్

కందుకూరు టీడీపీలో తెరపైకి కొత్త పేరు

సిరా న్యూస్,నెల్లూరు; కొత్తగా నెల్లూరు జిల్లాలో చేరిన నియోజకవర్గం కందుకూరు. 1999 తర్వాత ఇక్కడ తెలుగుదేశంకుఅవకాశమే రాలేదు. నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా రెండుసార్లు వైసీపీ అభ్యర్థులే ఇక్కడి నుంచి గెలిచారు. ఈసారి మాత్రం ఇక్కడ టీడీపీ పాగా వేయాలనుకుంటోంది. అందు కోసం కాస్త బలంగానే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటి వరకూ ఇక్కడ టీడీపీ ఇన్ చార్జ్ గా ఇంటూరి నాగేశ్వరరావు ఉన్నారు. దాదాపుగా ఆయనే టీడీపీ అభ్యర్థి అనే ప్రచారం జరిగింది. అయితే సడన్ గా ఇప్పుడు ఆయనకు పోటీ వస్తున్నారు ఓ మహిళా నేత. ఆమె టీడీపీలో సీనియర్ కాదు, అలాగని రాజకీయాలకు కొత్త మాత్రం కాదు. ప్రస్తుతం బీజేపీలో ఉండి, బీజేపీ కందుకూరు ఇన్ చార్జ్ గా ఉన్న ఉన్నం నళినీ దేవి ఇప్పుడు టీడీపీలో చేరుతున్నారు. టీడీపీ కందుకూరు…

Read More
6 Jan 2024, 11:06 amsiranews.in