తాజా వార్తలు

కాంగ్రెస్ లో కరీంనగర్ పంచాయితీ

సిరా న్యూస్,కరీంనగర్; టాపాసులు రెడీ అయ్యాయి.. అంటుపెట్టడానికి కాంగ్రెస్ కార్యకర్తలంతా అగ్గిపెట్టెలతో రెడీగా ఉన్నారు. కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మంత్రి పొన్నం ప్రభాకర్ బలపరిచిన ‘వెలిచాల రాజేందర్ రావు’కే టికెట్ ఖాయం అని అంతా అనుకున్నారు. ప్రకటన ఆలస్యం ధూంధాం చేయడానికి కాచుకుకూర్చున్నారు. కానీ అందరూ ఆమోదించిన వెలిచాలను కాదని.. హుస్నాబాద్ లో ఓసారి ఓడిపోయిన.. ఆ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన రెడ్డి సామాజికవర్గ నేత ‘అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి’ పేరు సడెన్ గా కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా తెరపైకి రావడాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు జీర్ణించుకోవడం లేదు. అసలేమైంది? ఎందుకిలా అభ్యర్థిని మార్చుతున్నారన్న అయోమయంలో నేతలంతా హతాషులవుతున్న పరిస్థితి నెలకొంది.కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు పేరు ఖరారైందని.. ఇటీవల రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం,…

Read More
4 Apr 2024, 4:00 pm
Updated: 4 Apr 2024, 4:01 pm
siranews.in