తాజా వార్తలు

కరీంనగరం…. చేతికి చిక్కుతుందా…

 సిరా న్యూస్,కరీంనగర్; కరీంనగర్ రాజకీయం రంజుగా మారింది. మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ మేయర్ వై.సునీల్ రావు అన్నట్లు రాజకీయం నడుస్తోంది. మేయర్ పదవి నుంచి సునీల్ రావు ను దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది. కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేసేలా గులాబీ సైన్యం సిద్దమై వాగ్ధాటి చేస్తుంది. నేతల మద్య మాటల యుద్ధం సాగుతోంది. రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.కరీంనగర్ నగర్ పాలక సంస్థపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.‌ ఏకపక్షంగా మంత్రి పొన్నం మున్సిపల్ పై నిర్వహించిన సమీక్షా సమావేశం రాజకీయ విమర్శలకు వేదికయింది. కార్పొరేషన్ అంటే ఐదులక్షల జనాభా, 60 డివిజన్లు, రూ.650 కోట్ల బడ్జెట్. స్థానిక ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ సునీల్ రావు లకు కనీస…

Read More
21 Jun 2024, 2:27 pmsiranews.in