తాజా వార్తలు

కేసిఆర్ ను ఇష్టానుసారంగా దూషిస్తున్నారు

మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పైన జ్యూడిషియల్ ఎంక్వైరీ వేయాలి ఎమ్మెల్సీ కవిత సిరా న్యూస్,హైదరాబాద్; సింగరేణి ఉద్యోగ మేళా సందర్భంగా సీయం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీయం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యల పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. గురువారం నాడు బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. బుధవారం హైదరాబాద్ లో ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగరేణి ఉద్యోగాల డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చింది. 20 వేల నియామకాల డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తోంది. జనరల్ మేనేజర్ స్థాయిలో ఇవ్వాల్సిన ఉద్యోగాలు, హైదరాబాద్ లో సీఎం లాంటి వాళ్ళు ఇవ్వటం సిగ్గు చేటు. డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తు మేమే ఉద్యోగాలు ఇస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు. అబద్ధాలు చెప్పటం రేవంత్ రెడ్డి మానుకోవాలి. కేసిఆర్ చేసిన పనులు మీరు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.…

Read More
8 Feb 2024, 4:31 pm
Updated: 8 Feb 2024, 4:34 pm
siranews.in