తాజా వార్తలు

Keshav Dada:   పూలాజీ బాబా ధ్యాన మందిర నిర్మాణానికి భూమి పూజ :  కేశవ్ దాదా 

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌  పూలాజీ బాబా ధ్యాన మందిర నిర్మాణానికి భూమి పూజ :  కేశవ్ దాదా  పరమహంస సద్గురు పూలాజి బాబా ధ్యాన మందిర నిర్మాణానికి ఆదిలాబాద్ పట్టణ పరిసరాల్లో గల మా వాళ్ల శివారి ప్రాంతంలో గల సర్వే నంబర్ ఒక 181/11 లో ఒక ఎకరం భూమి స్థలంలో శ్రీ సిద్ధ యోగ మహాపీఠం సిద్దేశ్వర సంస్థాన్ పట్నాపూర్ అధ్యక్షులు కేశవ్ దాదా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజు బాయి గంగన్న పట్టేదారు శ్రీ జాదవ్ సోనే సింగ్ ధ్యాన మందిర నిర్మాణానికి ఒక ఎకరం భూమి విరాళంగా ఇవ్వడం అభినందనీయమని తెలిపారు. అలాగే నూతనంగా ఏర్పడ్డ ధ్యాన మందిర కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సతీష్ గురునులే, సుకుమార్ పేట్కులే మిగతా…

Read More
17 Apr 2024, 2:54 pmsiranews.in