Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 19 August 2024, 6:24 pmEditor : SIRA NEWS

Khanapur: ఖానాపూర్‌లో ఘ‌నంగా ప్ర‌పంచ ఫొటోగ్ర‌ఫీ డే వేడుక‌లు

సిరాన్యూస్‌, ఖానాపూర్‌
ఖానాపూర్‌లో ఘ‌నంగా ప్ర‌పంచ ఫొటోగ్ర‌ఫీ డే వేడుక‌లు

ప్ర‌పంచ ఫొటోగ్ర‌ఫీ డే వేడుక‌ల‌ను ఖానాపూర్ మండల ,నియోజకవర్గ ఫోటో, వీడియోగ్రఫీ సంక్షేమ సంఘ సభ్యులు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈసంద‌ర్బంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో లూయిస్ డాగురే చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌తో ఘ‌నంగా నివాళుల‌ర్పించారు.ఈసంద‌ర్బంగా కొబ్బరికాయలు కొట్టి, స్వీట్స్ పంపిణీ చేశారు. కార్య‌క్ర‌మంలో ఖానాపూర్ మండల అధ్యక్షులు పడిగెల కాశీనాథ్ , నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతామణి శ్రీనివాస కృష్ణ స్వామి ,ఎలిగేటి మల్లేష్, జంజీరాల రాజేష్, సత్యం, పెద్ది నరసయ్య, తలారి సాయికుమార్ ,మామిడాల నవీన్, రాంబత్తుల నవీన్ ,ఫణిందర్ కుమార్ ( పెద్దోడు )మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.