Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 17 June 2024, 7:20 pmEditor : SIRA NEWS
khanapur:విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ ప్రజావాణి

సిరాన్యూస్,ఖానాపూర్ టౌన్
విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ ప్రజావాణి
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి మండలం, సబ్ డివిజన్, డివిజన్ పరిధిలో ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం నిర్వహిస్తున్నారు.అందులో భాగంగా వినియోగదారులు వ్యవసాయ, వాణిజ్య, గృహ సంబంధమైన, బిల్లులు ఇతర విద్యుత్ సంబంధ సమస్యల కోసం సంప్రదించి దరఖాస్తు చేసినట్లయితే సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.
