తాజా వార్తలు

ఎన్నికల బరిలోకి కోడికత్తిశీను, దస్తగిరి

సిరా న్యూస్,విజయవాడ; సీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 2019 ఎన్నిక‌ల్లో విజ‌యంకోసం అనేక అడ్డ‌దారులు తొక్కారన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.విపక్షాలు అవి కేవలం విమర్శలు కావు, వాస్తవాలు అంటూ పలు ఉదాహరణలు చూపుతున్నారు. ఇంతకీ జగన్ గ‌త ఎన్నిక‌ల్లో అంత‌లా ఏం చేశారు. ఆయ‌న విజ‌యంలో కీల‌క భూమిక పోషించిన అంశాలు ఏమిటి ? అన్న ప్రశ్నకు ఏపీ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న‌వారికి వెంట‌నే గుర్తుకు వచ్చేవి బాబాయ్ హ‌త్య, కోడికొత్తి దాడి. ఈ రెండు ఘ‌ట‌న‌లు 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని విజ‌య‌తీరాల‌కు చేర్చ‌డంలో కీల‌క భూమిక పోషించాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే.. వైసీపీ అధికారంలోకి రావ‌డంతోపాటు, భారీ సంఖ్య‌లో అసెంబ్లీ, ఎంపీ సీట్ల‌ను గెలుచుకోవ‌డానికి ఈ రెండు ఘ‌ట‌న‌లు ఎంతో దోహ‌ద‌ప‌డ్డాయి. అయితే ఆ రెండు ఘ‌ట‌న‌లుకూడా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే…

Read More
14 Mar 2024, 10:44 amsiranews.in