తాజా వార్తలు

Kohinoor: కరిగిపోతున్న కోహినూర్ డైమండ్…

సిరా న్యూస్; కోహినూర్ వజ్రం..ఈ పేరు వినని వారు చాలా తక్కువ మందే ఉంటారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత ప్రసిద్ధ వజ్రాలలో ఒకటి. అంతే కాదు.. ప్రపంచంలోనే అత్యధిక వివాదాస్పదమైనది కూడా..దీనికి ఆ పేరు కూడా ఓ ఆశ్చర్యం, విస్మయంలోంచి వచ్చింది. ఒక పర్షియన్ పాలకుడు ఈ వజ్రాన్ని తొలిసారిగా చూసి ఆశ్చర్యంతో వాహ్‌.. ‘కోహ్‌ ఇ నూర్‌’ అని పిలిచాడు… దాంతో ఈ వజ్రానికి కోహినూర్‌ వజ్రం అనే పేరు అలాగే స్థిరపడింది. అంతేకాదు.. ఈ వజ్రం చుట్టూ రక్త చరిత్రే కనిపిస్తుంది.. వాస్తవానికి ఈ కోహినూర్‌ వజ్రం దొరికింది ఆంధ్రప్రదేశ్‌ లోనే అని ఆధారాలు చెబుతున్నాయి. గుంటూరు జిల్లాలో కృష్ణానదిని ఆనుకుని ఉండే కోల్లూరు గ్రామం కోహినూర్ వజ్రం పుట్టినిల్లు అంటారు. ఈ వజ్రం దొరికినప్పుడు 793 క్యారెట్స్‌ ఉండేదట.. కానీ, దాన్ని…

Read More
26 Jun 2024, 11:59 am
Updated: 26 Jun 2024, 5:09 pm
siranews.in