తాజా వార్తలు

Komatireddy Ramgopal Reddy: తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి:  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి

సిరాన్యూస్‌, చిగురుమామిడి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి:  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి * 500 బోనస్, రైతు రుణమాఫీ ఎక్కడ * రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం వైఫల్యం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నారు. శ‌నివారం చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు సన్నవడ్లకే వర్తింప చేస్తామని చెప్పడం రైతులను మోసం చేయడం అవుతుందన్నారు.లక్షలాది మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి గడువు,దేవుళ్ళ…

Read More
18 May 2024, 3:02 pmsiranews.in