ఆంధ్రప్రదేశ్

కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అలక…

సిరా న్యూస్,విజయవాడ; తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కూటమి విజయం సాధించిన తర్వాత కనిపించడం మానేశారు. దాదాపు రెండు నెలల నుంచి ఆయన పెద్దగా వినిపించడం లేదు. కనిపించడం లేదు. పార్టీ అధికారంలో లేనప్పడు ఏ నేత అప్పటి అధికార పార్టీపై విమర్శలు చేసేందుకు వెనుకాడినప్పుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఒక్కరే తన మాటలతో ివిరుచుకుపడేవారు. అంతేకాదు ఆయన ప్రతి రోజూ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టి అధికార పార్టీని చీల్చిచెండాడేవారు. అలాంటి పట్టాభి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎక్కువగా మౌనాన్ని ఆశ్రయిస్తున్నట్లు కనపడుతుంది.కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చేసిన పదునైన విమర్శలతో నాటి అధికార వైసీీపీకి ఆయన శత్రువుగా మారారు. ఆయన ఇంటిపై దాడులు కూడా జరిగాయి. పట్టాభి కొన్ని కేసుల్లో అరెస్టయి రాజమండ్రి జైలుకు వెళ్లి వచ్చారు. ఎన్నో…

Read More
20 Aug 2024, 11:04 amsiranews.in