Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 13 May 2024, 5:04 pmEditor : SIRA NEWS

Kundurpi: కుందుర్పిలో ప్రశాంతంగా పోలింగ్

సిరాన్యూస్‌, కుందుర్పి
కుందుర్పిలో ప్రశాంతంగా పోలింగ్

కుందుర్పిలో హై స్కూల్ పోలింగ్ బూత్‌లో సోమ‌వారం కుందుర్పి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు ఎస్ శేషాద్రి త‌న‌ కుటుంబ సభ్యులతో క‌లిసి ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఇప్పటివరకు 70శాతం పోలింగ్ జరిగినట్టు అధికారులు తెలిపారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.