తాజా వార్తలు

Kundurpi: ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం

సిరాన్యూస్‌, కుందుర్పి ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కుందుర్పి మండలం ఎనుములదొడ్డి గ్రామంలో కొలువుతీరిన శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రథోత్సవ ఉత్సవాలు సోమ‌, మంగ‌ళ‌వారాల్లో నిర్వ‌హిస్తున్న‌ట్లు గుడి యొక్క ప్రధాన అర్చకులు శ్రీనివాసులు , గ్రామ పెద్దలు గ్రామ సర్పంచ్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఉదయం గణపతి పూజ, గంగ పూజ, నవగ్రహాల పూజ, ప్రధాన అర్చకులు భక్తులు రథోత్సవ వేడుకలను ప్రారంభించారు. శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని పల్లకిలో అధిష్టింప జేసి ఊరేగింపుల తో రథోత్సవంలో ప్రతిష్ట చేశారు. సాయంత్రం 4 గంటల సమయం నుండి స్వామివారి రథోత్సవము కొనసాగుతుంది. ఎనుములదొడ్డి గ్రామంలో శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వెలసి గత 20 సంవత్సరాలు అయినప్పటికీ 2012 వ సంవత్సరం నుండి…

Read More
20 May 2024, 12:00 pmsiranews.in