తాజా వార్తలు

Kundurpi: కుందుర్పిలో హనుమాన్ జయంతి వేడుకలు

సిరా న్యూస్, కుందుర్పి కుందుర్పిలో హనుమాన్ జయంతి వేడుకలు కుందుర్పి మండలంలో గౌరమ్మ తోటలో గ్రామ శివారులోని హ‌నుమాన్ జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గ్రామ‌స్తులు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. సుఖ సంతోషాలతో ఉండాలని భ‌క్తులు ప్రత్యేక పూజ‌లు చేశారు. గ్రామ పెద్దలు కలసి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read More
1 Jun 2024, 4:08 pmsiranews.in