ఆంధ్రప్రదేశ్

Kunthi Madava Temple: డిసెంబర్ 17నుంచి ధనుర్మాస మహోత్సవాలు..

సిరా న్యూస్, పిఠాపురం: డిసెంబర్ 17నుంచి ధనుర్మాస మహోత్సవాలు.. పిఠాపురం పట్టణంలోని కుంతీ మాధవ స్వామి వారి దేవస్థానం ధనుర్మాస మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సీహెచ్ రమణమూర్తి బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 17 ఆదివారం నుండి జనవరి 15 వరకు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకు స్వామి వారికి అభిషేకము, విశేష పూజలతో పాటు ప్రసాద వితరణ జరుగుతుందన్నారు. డిసెంబర్ 23న శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 5 గంటలకు ఉత్తరద్వార దర్శనం జరుగుతుందని, కావున అశేష భక్తజనం తరలివచ్చి స్వామి వారిని దర్శించుకోవాలని కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని…

Read More
13 Dec 2023, 1:44 pmsiranews.in