
Kushboo Gupta: అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలి
సిరా న్యూస్, ఆదిలాబాద్ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలి బోథ్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కుష్బూ గుప్తా రానున్న పార్లమెంట్ ఎన్నికలను అధికారులు సమన్వయంతో పనిచేసే విధులు నిర్వహించాలని బోథ్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కుష్బూ గుప్తా పేర్కొన్నారు. గురువారం బోత్ తాసిల్దార్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బోథ్ నియోజకవర్గస్థాయి రెవెన్యూ మండల పరిషత్ పోలీస్ వివిధ శాఖల అధికారులతో కలిసి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా రోడ్లలోని అధికారులు గ్రామాల్లోకి వెళ్లి పోలింగ్ కేంద్రాల్లోని సమస్యలను గుర్తించాలన్నారు. అంతేగాక సమస్య ఆత్మకమైన గ్రామాలను గుర్తించి సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలను సంబంధిత పోలీసు అధికారులతో కలిసి చర్చించాలన్నారు. గ్రామాల్లోకి వెళ్లిన అధికారులు పోలింగ్ స్టేషన్లో ఉన్న వసతులను పరిశీలించడంతోపాటు పోలింగ్ స్టేషన్ల మధ్య…
