జిల్లా వార్తలు

Kyatham Shiva Prasad Reddy: తీరు మారకపోతే బిఆర్ఎస్ కు గుణపాఠం తప్పదు…

సిరా న్యూస్, ఆదిలాబాద్: తీరు మారకపోతే బిఆర్ఎస్ కు గుణపాఠం తప్పదు... రెడ్డి సామాజిక వర్గం పట్ల తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో బిఆర్ఎస్ కు భారీ గుణపాఠం తప్పదని తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్య వేదిక యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్యాతం శివప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళవారం ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దొరల పార్టీకి ఊడిగం చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నేడు సీఎం రేవంత్ రెడ్డిని పరుష పదజాలంతో దూషించడం బాధాకరమన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీఎంను ఏకంగా చెప్పుతో కొడతా అని మాట్లాడడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణమని కాకపోతే హుందా తనంతో మాట్లాడితే గౌరవంగా ఉంటుందని అన్నారు. ఇలాంటి దురదృష్టకరమైన…

Read More
6 Feb 2024, 1:05 pm
Updated: 6 Feb 2024, 1:05 pm
siranews.in