ఆంధ్రప్రదేశ్

లడ్డూ సరే… మిగిలిన వాటి సంగతేంటీ

సిరా న్యూస్,తిరుమల; తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లడ్డూల్లో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు, కూరగాయలు నూనె కలిసిందని ప్రకటించారు. ఆయన చెప్పిన నిమిషాల వ్యవధిలో రాష్ట్ర కాదు దేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆ వార్త దావానలంలా మార్చేసింది. ఆ నెయ్యికి సంబంధించిన వివరాలు సైతం టీటీడీ ఈవో శ్యామల రావు స్పష్టం చేశారు. తమిళనాడు రాష్ట్రం దిన్డుగల్ కి చెందిన ఏ ఆర్ డైరీ పూడ్ ప్రైవేట్ లిమిటెడ్ నెయ్యి 10 ట్యాంకులు వచ్చింది.. అందులో 6 ట్యాంకులు నెయ్యి బాగుంది. నాణ్యత లేని మరో 4 నెయ్యి ట్యాంకులను పరీక్షలు కోసం నమూనాలు తొలి సారి టీటీడీ నుంచి బయట ల్యాబ్ కు పంపి పరీక్షలు చేయించారు.అయితే, ఆ పరీక్షల్లో నెయ్యి కల్తీ గా మారిందని..…

Read More
23 Sep 2024, 10:50 amsiranews.in