తాజా వార్తలు

తప్పుడు పత్రాల తో భూమి రిజిస్టర్…

జిల్లా కలెక్టర్ కు ప్రజావాణి లో పిర్యాదు.. సిరా న్యూస్,నాగర్ కర్నూల్; తప్పుడు పత్రాల తో భూమి రిజిస్టర్ చేసుకున్నరని బాధితుడు మండల సాయికుమార్ నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కు ప్రజావాణి లో పిర్యాదు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా లోని లింగాల మండల పరిధిలోనిఅంబట్ పల్లి గ్రామానికీ చెందిన మండల సాయికుమార్ , శంకర య్య అనే రైతులు సోమవారం పిర్యాదు చేశారు. అక్రమంగా మాకు తెలియకుండా దొంగ తప్పుడు పత్రాల తో మా యెక్క భూమి 794 సర్వే,,సాయికుమార్ రైతు భూమిని, అదే గ్రామానికీ చెందిన బోజమ్మ పేరు పై అక్రమంగా రిజిష్టర్ చేశారు. అదే విధంగా 831 సర్వ్,, శంకరయ్య భూమి కూడా , పిట్టేల రవి పేరు పై రిజిస్టర్ చేసుకున్నారు. 794, 831, సర్వే, భూమి మొత్తం 4…

Read More
18 Dec 2023, 6:07 pmsiranews.in