తాజా వార్తలు

Lanka Ragavulu: బీజేపీ, బీఆర్ఎస్ లకు ఓట్లతో బుద్ది చెప్పండి : సీపీఎం జిల్లా నాయకులు లంక రాఘవులు

సిరాన్యూస్, బేల‌ బీజేపీ, బీఆర్ఎస్ లకు ఓట్లతో బుద్ది చెప్పండి : సీపీఎం జిల్లా నాయకులు లంక రాఘవులు * డోప్టాలాలో సీపీఎం పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం బీజేపీ, బీఆర్ఎస్ లకు ఓట్లతో బుద్ది చెప్పాల‌ని సీపీఎం జిల్లా నాయకులు లంక రాఘవులు అన్నారు. బుధ‌వారం ఆదిలాబాద్ జిల్లా బేల మండ‌లంలోని డోప్టాలా గ్రామంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయ‌న క్యాంపెయిన్‌ చేపట్టారు. ఈసంద‌ర్భంగా ఇంటింటికీ తిరుగుతూ గ్యారంటీ కరపత్రాలను పంచుతూ కాంగ్రెస్ అభ్య‌ర్థి ఆత్రం సుగుణ‌క్క‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా నాయకులు లంక రాఘవులు మాట్లాడుతూ ఎన్నిక‌ల ప్రచారంలో ప్ర‌జ‌ల నుంచి అపూర్వ స్పంద‌న ల‌భిస్తోంద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. త‌ప్ప‌కుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామ‌ని ప్ర‌జ‌లంతా ముక్తకంఠంతో చెబుతున్నార‌ని అన్నారు. గత పది సంవత్సరాల…

Read More
8 May 2024, 4:13 pmsiranews.in