Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 18 December 2023, 6:02 pmEditor : Sira News
ఆర్టీసీ పై దాడిని ఒప్పుకోం సజ్జనార్

సిరా న్యూస్;
బిగ్ బాస్ 7 ఫైనల్ అనంతరం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 7లో జరిగిన ఘర్షణపై టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ స్పందించారు. ఈ ఘటనలో ఆర్టీసీ RTC బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. కేసు నమోదైంది. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను క్షేమంగా గమ్యానికి చేర్చే ఆర్టీసీ పై దాడి అంటే సమాజంపై చేసినట్లే. ఇలాంటి వాటిని ఒప్పుకోం. ఆర్టీసీ బస్సులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’ అని హీరో నాగార్జున, ‘స్టార్ మా’ను సజ్జనార్ ట్యాగ్ చేశారు.
