తెలంగాణ

Lift Irrigation: సాంగ్వి లిఫ్ట్‌ ఇరిగేషన్‌: నిర్మించారు… వదిలేశారు…

సిరా న్యూస్, జైనథ్‌: సాంగ్వి లిఫ్ట్‌ ఇరిగేషన్‌: నిర్మించారు... వదిలేశారు... + నిరుపయోగంగా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ + రూ. 6.13 కోట్ల ప్రజాధనం నీళ్లపాలు + చేన్లకు నీళ్లందించాలని వేడుకుంటున్న రైతులు ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని సాంగ్విSగ్రామ సమీపంలో పెన్‌గంగ నది ఒడ్డున రూ. 6.13 కోట్ల వ్యయంతో నిర్మించిన లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ నిరుపయోగంగా మారింది. 2009లో అప్పటి ప్రభుత్వం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి శాఖాపరమైన అనుమతులు ఇచ్చింది. కానీ తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు వంటి కారణాలతో ప్రాజెక్ట్‌ మూలనపడింది. తరువాత 2014–15లో ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు జోరందుకున్నాయి. అప్పటి మంత్రి జోగు రామన్న ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి భూమి పూజ చేసి, పనులు ప్రారంభించారు. తరువాతి కాలంలో కోర్ట–చనాఖా బ్యారేజీ, హట్టిఘాట్‌ పంప్‌హౌజ్, పెన్‌గంగ కాలువల పనులు ఊపందుకోవడంతో ఈ లిఫ్ట్‌…

Read More
20 Feb 2024, 7:09 pmsiranews.in