తాజా వార్తలు

విదేశీ ప్లేయర్లకు అంతంటీ.

సిరా న్యూస్,ముంబై; 2024 ఐపీఎల్ సీజన్ కోసం నిన్న దుబాయ్ వేదికగా మినీ ఆక్షన్ ని నిర్వహించారు. ఇక అందులో అన్ని టీములు వారికి అవసరం ఉన్న ప్లేయర్లని కొనుగోలు చేశాయి. ఇక అందులో ఆస్ట్రేలియన్ ప్లేయర్లు అయిన పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్ ఇద్దరు కూడా 20 కోట్ల పైన డబ్బులకి అమ్ముడు పోవడం అనేది ఐపీఎల్ హిస్టరీలోనే ఒక సరికొత్త రికార్డు అనే చెప్పాలి…ఇక ఇదే క్రమంలో దీని మీద చాలామంది సీనియర్ ప్లేయర్లు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు ముఖ్యంగా మాజీ క్రికెటర్లు అయిన సురేష్ రైనా, ఆకాష్ చోప్రా లు స్పందిస్తూ ఈ విషయం మీద చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఐపీఎల్ లో మన ఫ్రాంచైజ్ లు మన ఇండియన్ ప్లేయర్లను తీసుకోవడానికి కంటే విదేశీ ప్లేయర్ లను తీసుకోవడానికి ఎక్కువ…

Read More
21 Dec 2023, 1:55 pmsiranews.in