Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 17 May 2024, 3:20 pmEditor : Sira News

ఇద్దరు బైకు దొంగలను పట్టుకున్న స్థానికులు

సిరా న్యూస్,పాలకొల్లు;
పాలకొల్లు చెందిన ఇద్దరు యువకులు బండ్లు దొంగతనాలు చేయడానికి రా గా. గూడూరు కి చెందిన యువకులు.పట్టుకున్నారు పొంతన లేని సమాధానం చెప్పడంతో వారికి దేహశుద్ధి చేసి పోలీసులకి అప్పజెప్పారు .వీరు వెనక .గూడూరు మండలానికి చెందినపాత నేరస్తులు.బైకు దొంగలు ఉన్నారని. యువకులు చెబుతున్నారు మండలంలో దొంగతనానికి గూడూరు మండలం చెందినవారే సహకారిస్తున్నారని కూడా యువకులు అంటున్నారు దీనిపై పోలీసు వారు గట్టి చర్య తీసుకోవాలి అని మండలంలోని ప్రజలు కోరుతున్నారు
====

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.