
Loka Praveen Reddy: అశోక చక్రవర్తి గొప్ప పోరాటయోధుడు : లోక ప్రవీణ్ రెడ్డి
సిరాన్యూస్, ఆదిలాబాద్ అశోక చక్రవర్తి గొప్ప పోరాటయోధుడు : లోక ప్రవీణ్ రెడ్డి * ఘనంగా సామ్రాట్ అశోక చక్రవర్తి జయంతి వేడుకలు * పట్టణంలో బైక్ ర్యాలీ అశోక చక్రవర్తి గొప్ప పోరాటయోధుడని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి అన్నారు. భారతదేశ గొప్ప పోరాటయోధుడు సామ్రాట్ అశోక చక్రవర్తి జయంతి వేడుకలు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిలోక ప్రవీణ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామ్రాట్ అశోక చక్రవర్తి సంఘం యువకులు లోకా ప్రవీణ్ రెడ్డికి సాదర స్వాగతం పలికారు. అంతకుముందు స్థానిక ఆఫీసర్స్ క్లబ్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్…
